గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడి నిర్వాసితులపై కేసులు పెట్టారనే వివాదం నడుస్తున్న టైంలో....భూనిర్వాసితులను కోర్టులో హాజరు పరిచేందుకు బేడీలు వేసి తీసుకెళ్లటం విమర్శలకు కారణమవుతోంది.